Sale!

రాముడొచ్చాడు – Ramudochaadu

అయోధ్య యాత్ర వెళ్ళే ప్రతిభక్తుడు ఈ గ్రంథాన్ని తప్పక వెంట తీసుకెళ్ళుతూ చదువుకోవాలి. రచయిత ఎంతో భక్తితో తెల్పినట్లు… “అయోధ్యలో రామమందిరం నిర్మించడమంటే భవంతులు నిర్మించడం కాదు – జాతి చైతన్యానికి ఆకారం రూపొందించడం జాతి సంస్కృతికి అస్తిత్వాన్ని అందించడం…”

5.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

Original price was: ₹200.00.Current price is: ₹190.00.

9 in stock

Compare

Description

రచయిత శ్రీ రామకృష్ణ గారు శ్రీ బాలరాముడి ఆలయనిర్మాణం పూర్తవుట, అలాగే దేశంలో జరుగుతున్న కొన్ని విశేష మార్పులను ఉటంకించుచూ మన దేశ ప్రగతికి ఏవిధంగా ఈ మందిర నిర్మాణం, బాలరామ విగ్రహప్రతిష్ఠ ఊతమివ్వనున్నదో చాలా వివరంగా, బలంగా సూచించారు. అయోధ్య యాత్ర వెళ్ళే ప్రతిభక్తుడు ఈ గ్రంథాన్ని తప్పక వెంట తీసుకెళ్ళుతూ చదువుకోవాలి. రచయిత ఎంతో భక్తితో తెల్పినట్లు… “అయోధ్యలో రామమందిరం నిర్మించడమంటే భవంతులు నిర్మించడం కాదు – జాతి చైతన్యానికి ఆకారం రూపొందించడం జాతి సంస్కృతికి అస్తిత్వాన్ని అందించడం…”

–  Sri LV Subrahmanyam , Former Chief Secretary, Govt of AP

Pages : 134 ; Paperback ; Author : Errapragada Ramakrishna

1 review for రాముడొచ్చాడు – Ramudochaadu

  1. 5 out of 5

    :

    రాముడొచ్చాడు ఒక అద్భుతమైన రచన. ప్రతి అధ్యాయం ఆసక్తిని పెంచుతూ పాఠకుడిని కథలో మమేకం చేస్తుంది.

Add a review

You may also like

Select at least 2 products
to compare