Description
శ్రీ కందుకూరి శివానంద మూర్తిగారి పుస్తకాలు – సంక్షిప్త పరిచయం మార్గదర్శకులు మహర్షులు (మూడవ భాగం)`భారతీయ సంస్కృతి పేరుతో మన జీవన విధానాన్ని, జీవిత పరమార్ధాన్ని నిర్ణయించినవారు మహర్షులు. వారు లేకపోతే వేదాలు లేవు, హిందూ ధర్మం లేదు, మనకొక నిర్దిష్టమైన గమ్య స్థానమైన ఈశ్వరుడు లేడు. ఈ ఋషులను స్మరించడం, వారిని గురించి తెలుసుకోవడం మనకు ప్రధాన కర్తవ్యం. నేడు క్షీణదశలో ఉన్న ఆర్ష విద్యలు, ఆర్య జీవన దృక్పధం పునరుజ్జీవనం పొందాలంటే, మహర్షుల చరిత్రలే మనకు శరణ్యం. మన దేశంలో నేడు భక్తి ఉంది కాని సంప్రదాయ అవగాహన, ధార్మిక జీవనంలో శ్రద్ధలేని అజ్ఞానంతో కూడి ఉంది. దీనికి ఒకటే ప్రతిక్రియ ఉన్నది. అది మన మహర్షుల స్మరణ.’’అని సద్గురువులు శ్రీ శివానందమూర్తిగారు ముందుమాటగా చెప్పారు.
మార్గదర్శకులు మహర్షులు నాలుగు భాగాలు…
మూ డవ భాగంలో
1. నారద మహర్షి
2. దత్తాత్రేయ మహర్షి
3. నరనారాయణ మహర్షులు
4. కండు మహర్షి
5. ఔర్వ మహర్షి
6. మతంగ మహర్షి
7. అరుణి మహర్షి
8. పిప్పలాద మహర్షి
9. శంఖాలిఖిత మహర్షులు
10. పరాశర మహర్షి
4 భాగాలు ఈ లింక్ లో లభించును : Set of 4 books
- Publisher : Supatha ; Language : Telugu
రచయిత : కందుకూరి శివానంద మూర్తి


Reviews
There are no reviews yet.