శ్రీలలితా సహస్రనామ స్తోత్రం-ప్రవచనం Sri Lalita Sahasranama Pravachanam

Original price was: ₹600.00.Current price is: ₹540.00.

లలితాసహస్రనామంతో తుల్యమయిన మరో సహస్రనామస్తోత్రాన్ని చెప్పడం కష్టమని పెద్దలంటుంటారు. అందులో ఒక అక్షరం కూడా అనవసరమయినది కనపడదు. వశిన్యాదిదేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆ స్తోత్రాన్ని చెయ్యడమే దానికి ప్రధానమయిన కారణం.

Read more