Sale!

ॐ రాష్ట్రాయ స్వాహ Om Rashtraaya Swaha

200.00 190.00

5 in stock

Compare

Description

  • Original in Marathi : Shrimati Mrunalini Joshi ;
  • Translated to Telugu by Rambhau Haldekar

About the Book :

రాష్ట్రాయ స్వాహా (నవల)

`రాష్ట్రాయ స్వాహా..ఇదం న మమ’ అంటే అంతా దేశం కోసమే, నాదేదీ లేదు అని అర్ధం. ఆర్ ఎస్ ఎస్ ద్వితీయ సర్ సంఘచాలక్ శ్రీ గురూజీ (మాధవ సదాశివ గోళ్వాల్కర్) జీవనానికి ఈ వాక్యం నూటికి నూరుపాళ్లు సరిపోతుంది. అపారమైన మేధస్సు, అంతకుమించిన తపస్సు కలిగిన శ్రీ గురూజీ ఆ ఆధ్యాత్మిక, మేధో శక్తిని దేశకార్యమనే మహాయజ్ఞానికి ఆహుతి చేశారు. సనాతన సంస్కృతిని ఆకళింపు చేసుకుని, ఆ సాంస్కృతిక విలువలను దేశంలో మళ్ళీ పునస్థాపితం చేయడం కోసం, తద్వారా దేశ ఉన్నతిని సాధించడం కోసం ఆయన చేసిన కృషి అనితర సాధ్యం. ఆ అపూర్వమైన కృషిని, అసమానమైన జీవనాన్ని మన కళ్ళముందుంచుతుంది `రాష్ట్రాయ స్వాహా’ అనే ఈ నవల. ప్రముఖ మరాఠీ రచయిత్రి శ్రీమతి మృణాళినీ జోషి వ్రాసిన నవలకు తెలుగు అనువాదం.

Historical novel on the life of Sri Madhav Sadashiv Golwalkar known as Sri Guruji

Publisher : Navayuga Bharati ; Language : Telugu

Reviews

There are no reviews yet.

Be the first to review “ॐ రాష్ట్రాయ స్వాహ Om Rashtraaya Swaha”