ధర్మం – సంస్కృతి – Dharmam Sanskriti

100.00

ధర్మం కేవలం మానవజాతికి మాత్రం సంబంధించిన ఆలోచన కాదు. సంపూర్ణ సృష్టి ప్రక్రియ ధర్మంతో ఆవరింపబడి ఉంది.ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న, పెద్ద వస్తువుకూ తనదైన ధర్మముంది. ఆ ధర్మమే దాని అస్తిత్వం, స్వభావం, గుర్తు అవుతుంది.

Buy now Read more