Description
దేశవిభజనయొక్క అనివార్యత లేదా సమర్థనీయతకు సంబంధించిన ఈ మౌలిక భూమికను నిశితంగా పరీక్షించవలసిన అగత్యముంది. “దేశవిభజన అనివార్యం అయిందా?” “అంతిమంగా ఆ వినాశకరమైన ముగింపుకు దారితీసిన అంశాలేవి?” “అందులో ఈనాటి పాలకులకు పనికివచ్చే హెచ్చరికలేమైనా వున్నాయా?” “భావితరాల వారు మరువరాని ఏదైనా అనుభూతిగానీ, సాకారం చేసుకోవలసిన స్వప్నంగానీ అదేమైనా మిగిల్చిందా?” ఇలాంటి ప్రశ్నలన్నిటికి సమాధానాలు కావల్సిందే- – వాస్తవాలతో నిండిన సత్యమైన, ప్రామాణికమైన, సముచితమైన సమాధానాలు కావాలి. ఆ దిశగా ఒక చిన్న ప్రయత్నమే ప్రస్తుత గ్రంథం.
Reviews
There are no reviews yet.